TTD Recruitment: పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు 2 రోజులే గడువు..!

|

Mar 05, 2022 | 4:33 PM

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌.. డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Duty Medical Officers Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

TTD Recruitment: పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు 2 రోజులే గడువు..!
Ttd Jobs
Follow us on

TTD Duty Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌.. డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Duty Medical Officers Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.

పే స్కేల్‌: నెలకు రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: మార్చి 1, 2022నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టేట్ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: Sri Padmavathi Children’s Heart Centre, TTD, Tirupat.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NHM Gadwal Recruitment: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. 4 రోజుల్లో ముగుస్తున్న గడువు!