TS govt Jobs 2022: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయంటే..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నుంచి మరో రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ గురువారం (డిసెంబర్ 8) విడుదలైంది. రాష్ట్రంలోని..

TS govt Jobs 2022: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయంటే..
TSPSC Drugs Inspector Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 09, 2022 | 3:33 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నుంచి మరో రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ గురువారం (డిసెంబర్ 8) విడుదలైంది. రాష్ట్రంలోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 18 డ్రగ్స్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. చివరి తేదీ జనవరి 15, 2023గా నిర్ణయించారు. ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.