TS Inter Supply Results 2022: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఇంటర్‌ సప్లి ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి..

TS Inter supply Results: తెలంగాణ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటీర జలీల్‌ మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ అడ్వాన్స్ సప్లిమంటరీ పరీక్షలకు...

TS Inter Supply Results 2022: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఇంటర్‌ సప్లి ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి..
10th supplementary result 2022
Follow us

|

Updated on: Aug 30, 2022 | 10:58 AM

TS Inter supply Results: తెలంగాణ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటీర జలీల్‌ మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ అడ్వాన్స్ సప్లిమంటరీ పరీక్షలకు మొత్తం 1,14,289 మంది హాజరుకాగా, సప్లిమెంటరీ జనరల్ పాస్ పర్సంటేజ్ 47.74%గా ఉండగా ఒకేషనల్‌ 65.07% ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంటర్‌ మెయిన్‌, సప్లీలో కలిసి మొత్తం 80.80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు మంగళవారం సాయంత్రం ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 4,64,626 మంది ఫస్టియర్‌ విద్యార్థులు, 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఫస్టియర్‌లో 2,94,378 మంది ఉత్తీర్ణులు కాగా సెకండియర్‌లో 2,95,949 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక రెగ్యులర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!