TS Job Notification: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్! ఈ సారి 1147 పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్‌..

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1,147 పోస్టుల భర్తీకి మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మంగళవారం (డిసెంబర్‌ 6) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈమేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌..

TS Job Notification: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్! ఈ సారి 1147 పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్‌..
TS Health Department Recruitment 2022
Follow us

|

Updated on: Dec 06, 2022 | 8:32 PM

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1,147 పోస్టుల భర్తీకి మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మంగళవారం (డిసెంబర్‌ 6) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈమేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మార్గం సుమగమమైంది.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 20వ తేదీ నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 5 వరకు కొనసాగుతుందని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఈ నెలలోనే గ్రూప్‌ 2, 3 పోస్టులకు కూడా నోటిఫికేషన్లు రానున్నాయి. వరుసగా వెలువడుతున్న ఉద్యోగ ప్రకటనలపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.