Srikakulam District NTEP Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలోని టీబీ కంట్రోల్ అధికారి కార్యాలయం నేషనల్ ట్యుబర్‌క్యూలాసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం (NTEP).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ (Senior Treatment Supervisor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 9
పోస్టుల వివరాలు: సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్, సీనియర్ ల్యాబొరేటరీ సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.19,019ల నుంచి రూ.33,975ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు:
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్: District TB Control Office, Room No. 24, RIMS Hospital, Balaga, Srikakulam.
దరఖాస్తులకు చివరి తేదీలు: మే 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: