SBI Senior Special Executive Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Vice President and Head Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్లలోపు ఉండాలి.
అర్హతలు:
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 4, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: