Sainik School Mainpuri Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మణిపురి – ఉత్తరప్రదేశ్ (UP)లోని సైనిక్ స్కూల్ సొసైటీస్ (Sainik School Socities) ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్‌లో పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: అకౌంటెంట్, జనరల్ ఎంప్లాయ్, టీజీటీ, ఆర్ట్ మాస్టర్ ఇతర పోస్టులు.
పే స్కేల్: నెలకు రూ.15000ల నుంచి రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్/బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా/బీఏ/నర్సింగ్ డిగ్రీ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Principal, Sainik School Mainpuri, Village-Nouner Kharra, Agra Road, Teshil-sadar Mainpuri, District-Mainpuri,Uttar Pradesh (205119).
దరఖాస్తు రుసుము: రూ.500
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: