NIT Rourkela Faculty Jobs 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూర్కెలాలో ఫ్యాకల్టీ పోస్టులు..పూర్తి వివరాలివే!

|

Mar 25, 2022 | 5:00 PM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Rourkela)- రూర్కెలా.. తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల (Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

NIT Rourkela Faculty Jobs 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూర్కెలాలో ఫ్యాకల్టీ పోస్టులు..పూర్తి వివరాలివే!
Nit Rourkela
Follow us on

NIT Rourkela Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Rourkela)- రూర్కెలా.. తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల (Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ పోస్టులు

పే స్కేల్: నెలకు రూ. 57,700ల నుంచి రూ. 70,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హజరవ్వొచ్చు.

అడ్రస్‌: HOD, Department of Computer Science and Engineering, NIT, Rourkela.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Hyderabad Army Public School Jobs 2022: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో పీజీటీ టీచర్‌ పోస్టులు.. దరఖాస్తు ఇలా..