Nalgonda Govt Medical College Assistant Professor Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 40
పోస్టుల వివరాలు:
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
పే స్కేల్: నెలకు రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పే స్కేల్: నెలకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్ధులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7, 2022.
అడ్రస్: Grievance hall, ground floor, collector office, nalgonda, TS.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: