Indian Defense-Panaji Jobs: పదో తరగతి అర్హతతో డిఫెన్స్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

|

Feb 26, 2022 | 9:33 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఫనాజీలోని ఇండియన్‌ నేవీ (Indian Army).. సిగ్నల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (signal training centre Goa) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Indian Defense-Panaji Jobs: పదో తరగతి అర్హతతో డిఫెన్స్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Army Jobs
Follow us on

Indian Army Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఫనాజీలోని ఇండియన్‌ నేవీ (Indian Army).. సిగ్నల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (signal training centre Goa) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను అబ్సార్‌ప్షన్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: రిపేరర్, ఎంటీఎస్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: కమాండెంట్‌ హెడ్‌ క్వార్టర్స్‌, 2 సిగ్నల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, పనాజీ గోవా- 403001.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి (మార్చి 25, 2022).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Navy Jobs: పదోతరగతి అర్హతతో ఇండియన్‌ నేవీలో 127 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపికలు..