IIT Madras Project Scientist Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల (Project Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.43,400ల నుంచి రూ.96,720ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ లేదా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ అడ్రస్: recruitment@imail.iitm.ac.in లేదా icsrrecruitment@iitm.ac.in
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: