IIT Kharagpur Recruitment 2022: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 3
ఖాళీల వివరాలు: జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.30,000ల నుంచి రూ.31,000లు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ లేదా బీటెక్, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి. వాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: