IIT Kanpur Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.1,40,000ల జీతంతో..

|

Mar 24, 2022 | 5:19 PM

ఐఐటీ కాన్పూర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫీసర్‌ (Senior Research Establishment Officer Posts) పోస్టుల భర్తీకి..

IIT Kanpur Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.1,40,000ల జీతంతో..
Iit Kanpur
Follow us on

IIT Kanpur Research Establishment Officer Recruitment 2022: ఐఐటీ కాన్పూర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫీసర్‌ (Senior Research Establishment Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 8

పోస్టులు: సీనియర్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫీసర్‌-2, రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌ 1, 2)-6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 48 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.1,03,500ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి బీటెక్‌/బీఎస్‌/ఎమ్మెస్సీ/ఎంటెక్‌/ఎంసీఏ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.1000

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

FRI Dehradun Recruitment 2022: ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..