IIT Hyderabad Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. ఐఐటీ హైదరాబాద్‌లో నెలకు రూ.25000ల జీతంతో ఉద్యోగాలు..

|

Apr 29, 2022 | 9:41 PM

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ (IIT Hyderabad).. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Project Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

IIT Hyderabad Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. ఐఐటీ హైదరాబాద్‌లో నెలకు రూ.25000ల జీతంతో ఉద్యోగాలు..
Iit Hyderabad
Follow us on

IIT Hyderabad Project Assistant Recruitment 2022: హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ (IIT Hyderabad).. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Project Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: మే 4, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు వర్డ్‌ ప్రాసెసింగ్‌/కంప్యూటర్/ఎక్సెల్‌ అప్లికేషన్స్‌లో నైపుణ్యం ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అధిక దరఖాస్తులు వస్తే రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: అకడమిక్‌ బ్లాక్స్‌, కంది క్యాంపస్‌, ఐఐటీ హైదరాబాద్‌, తెలంగాణ.

ఇంటర్వ్యూ తేదీ: మే 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NHAI Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో కొలువులు షురూ..