ICMR-NIV Research Associate Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV).. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ (Research Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 6
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్ ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.17,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, సంబంధిత స్పెషలైజేషన్ పీహెచ్డీ/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: