ICAR-CMFRI Jobs: పదో తరగతి అర్హతతో.. ఐకార్‌-సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..

|

Mar 09, 2022 | 9:52 AM

తమిళనాడులోని ఐకార్‌ - సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI) ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌, స్కిల్డ్‌ స్టాఫ్‌ పోస్టుల (Younf Profesional Posts) భర్తీకి..

ICAR-CMFRI Jobs: పదో తరగతి అర్హతతో.. ఐకార్‌-సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..
Cmfri
Follow us on

CMFRI Younf Profesional Recruitment 2022: తమిళనాడులోని ఐకార్‌ – సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI) ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌, స్కిల్డ్‌ స్టాఫ్‌ పోస్టుల (Younf Profesional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు:

యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు: 6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో లైఫ్‌సైన్స్‌ స్పెషలైజేషన్‌లో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం.

  • స్కిల్డ్‌ స్టాఫ్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.16,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్: ఐకార్‌ – మండల రీజనల్‌ సెంటర్‌, సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, మండపం క్యాంప్‌, తమిళనాడు.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Eamcet Exam Date 2022: మార్చి14న తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌.. జూన్‌లో పరీక్ష! కీలక మార్పులతో పరీక్ష..