Google Layoffs: ఒక్క రోజే వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్‌! కారణం ఏంటంటే..?

గూగుల్ గురువారం తన ప్లాట్‌ఫామ్‌లు, పరికరాల విభాగంలో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్‌లు, క్రోమ్ బ్రౌజర్‌లలో పనిచేస్తున్న వారిని లే ఆఫ్‌ చేసినట్లు సమాచారం. మరి ఈ లే ఆఫ్స్ ఎందుకు చేపట్టిందనే విషయం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Google Layoffs: ఒక్క రోజే వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్‌! కారణం ఏంటంటే..?
Google

Updated on: Apr 11, 2025 | 11:46 AM

దిగ్గజ సంస్థ గూగుల్ గురువారం తన ప్లాట్‌ఫామ్‌లు, పరికరాల విభాగంలో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్‌లు, క్రోమ్ బ్రౌజర్‌లలో పనిచేస్తున్న వారిని లే ఆఫ్‌ చేసినట్లు సమాచారం. ప్రసుతం నెలకొన్న పరిస్థితి గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తిని ఉటంకిస్తూ “ది ఇన్ఫర్మేషన్” శుక్రవారం రిపోర్ట్‌ను విడుదల చేసింది. అయితే గూగుల్‌లో ఈ రేంజ్‌ లే ఆఫ్స్‌కు కారణం ఏంటనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై గూగుల్‌ స్పందిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.