GAIL Limited Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (GAIL Limited).. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 48
పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టులు: 18
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్) పోస్టులు: 15
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు: 15
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16, 2022 (సాయంత్రం 5:00 గంటల వరకు).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: