AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMHO Vikarabad Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. వికారాబాద్‌ జిల్లా మిషన్ వాత్సల్యలో సోషల్ వర్కర్ ఉద్యోగాలు.. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వికారాబాద్‌ జిల్లాలోని మిషన్ వాత్సల్య (జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్)లో.. ఒప్పంద ప్రాతిపదికన సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, ఎస్‌ఏఏ మేనేజర్, ఎస్‌ఏఏ సోషల్ వర్కర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ..

DMHO Vikarabad Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. వికారాబాద్‌ జిల్లా మిషన్ వాత్సల్యలో సోషల్ వర్కర్ ఉద్యోగాలు.. 
Telangana
Srilakshmi C
|

Updated on: Nov 10, 2022 | 3:54 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వికారాబాద్‌ జిల్లాలోని మిషన్ వాత్సల్య (జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్)లో.. ఒప్పంద ప్రాతిపదికన సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, ఎస్‌ఏఏ మేనేజర్, ఎస్‌ఏఏ సోషల్ వర్కర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/డిగ్రీ/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 50 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్‌ 16, 2022వ తేదిలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.7,800ల నుంచి రూ.22,750ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్:

District Welfare Officer, Room No-58, Women, Children, Disabled and Senior Citizens Department, New Collectorate Complex, Vikarabad District, Telangana-501101.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
చర్మ సంరక్షణ కోసం మల్లెపూలు..ఇలా వాడితే మీ చర్మం మెరవడం పక్కా
చర్మ సంరక్షణ కోసం మల్లెపూలు..ఇలా వాడితే మీ చర్మం మెరవడం పక్కా
400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తు పట్టారా?
400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తు పట్టారా?
వ్యాయామం చేసేందుకు ఏది మంచి సమయం? ఉదయమా? సాయంత్రమా?
వ్యాయామం చేసేందుకు ఏది మంచి సమయం? ఉదయమా? సాయంత్రమా?
ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
శత్రురాశిలోకి సూర్యుడు.. వీరికి డేంజర్ బెల్స్..
శత్రురాశిలోకి సూర్యుడు.. వీరికి డేంజర్ బెల్స్..
ఛత్రపతి తర్వాత సినిమా అవకాశాలుఅందుకే రాలేదు..
ఛత్రపతి తర్వాత సినిమా అవకాశాలుఅందుకే రాలేదు..
ఒకసారి వాడిన నూనెను పారబోస్తున్నారా? ఇలా చేస్తే మళ్లీ వాడుకోవచ్చ
ఒకసారి వాడిన నూనెను పారబోస్తున్నారా? ఇలా చేస్తే మళ్లీ వాడుకోవచ్చ
ముద్దొచ్చే మందారం.. ముచ్చట్లు తెలిస్తే ఔరా అనాల్సిందే..
ముద్దొచ్చే మందారం.. ముచ్చట్లు తెలిస్తే ఔరా అనాల్సిందే..
తమిళనాడులో విజయ్.. 5 రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
తమిళనాడులో విజయ్.. 5 రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
పైసా ఖర్చు లేకుండా జస్ట్ ఇలా చేస్తే చాలు.. మురికి బకెట్లు తళతళ
పైసా ఖర్చు లేకుండా జస్ట్ ఇలా చేస్తే చాలు.. మురికి బకెట్లు తళతళ