CSIR NAL Senior Technical Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని సీఎస్‌ఐఆర్ – నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ (NAL).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల (Senior Technical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల వివరాలు: సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఎంబీబీఎస్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Sr. Controller of Administration,
National Aerospace Laboratories,
P.B.No.1779, HAL Airport Road,
Kodihalli, Bengaluru – 560 017 (Karnataka).
దరఖాస్తు రుసుము: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: జులై 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.