Bolarum Army Public School Recruitment 2022: సికింద్రాబాద్‌లోని బొల్లారంలో నున్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Bolarum Army Public School) 2022-23 విద్యాసంవత్సరానికి టీచింగ్, నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టు (Teaching and Non Teaching Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: టీచింగ్, నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు
టీచింగ్ పోస్టుల వివరాలు
నాన్ టీచింగ్ పోస్టులు
పోస్టుల వివరాలు: ఐటీ సూపర్‌వైజర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, సైన్స్ ల్యాబ్ అటెండెంట్, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, పారా మెడిక్స్, ఎంటీఎస్.
అర్హతలు: పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: సీబీఎస్సీ నిబంధన ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్-500087.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: