BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర జీతం, రేపే చివ‌రి తేదీ..

|

Jan 30, 2022 | 2:17 PM

BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్ (BIS) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ఉన్న ఈ భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర జీతం, రేపే చివ‌రి తేదీ..
Follow us on

BIS Recruitment: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్ (BIS) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ఉన్న ఈ భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవ‌రు అర్హులు లాంటి.? పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఎన్‌ఐటీఎస్‌, ఎస్‌సీఎండీ, డీఎన్‌ఎండీ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌, ఎంబీఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాల‌ను me.hrd@bis.gov.in మెయిల్ ఐడీకి పంపిచాలి.

* అభ్య‌ర్థుల‌ను స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 1.5 ల‌క్ష‌ల జీతంగా చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (31-01-2022) ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: IND vs WI: వెస్టిండీస్‌ సిరీస్‌ కోసం స్టాండ్‌బైలో ఇద్దరు ఆటగాళ్లు.. ఎవరంటే..?

Puneeth Rajkumar: ఆ సమయంలో తమ్ముడిని అలా చూడడం మనసుకు కష్టంగా అనిపించింది.. మరోసారి భావోద్వేగానికి గురైన శివరాజ్ కుమార్..

Andhra pradesh: ఆ బాలికకు ఉచిత వైద్యం అందించండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..