Defence Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో డిఫెన్స్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

|

Mar 14, 2022 | 4:01 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన రూర్కీలోని బెంగాల్‌ ఇంజనీర్‌ గ్రూప్‌ అండ్‌ సెంటర్‌లో సివిలియన్‌ పోస్టుల (Civilian posts) భ‌ర్తీకి నోటిఫికేస‌న్..

Defence Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో డిఫెన్స్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!
Army Jobs
Follow us on

BEG Centre Roorkee Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన రూర్కీలోని బెంగాల్‌ ఇంజనీర్‌ గ్రూప్‌ అండ్‌ సెంటర్‌లో సివిలియన్‌ పోస్టుల (Civilian posts) భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 52

పోస్టుల వివరాలు: సివిలియన్‌ (బార్బర్‌, వాషర్‌మెన్‌, లస్కర్‌, ఎంటీఎస్‌, కుక్‌, సివిల్‌ ట్రేడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్టోర్‌ కీపర్‌, ఎల్‌డీసీ) పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.19,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: సంబంధిత పోస్టును బట్టి మెట్రిక్యులేషన్‌/12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: కమాండెంట్‌ బెంగాల్‌ ఇంజనీర్‌ గ్రూప్‌ అండ్‌ సెంటర్‌, రూర్కీ ఉత్తరప్రదేశ్‌- 247667.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ICMR – NIE Recruitment 2022: నెలకు రూ.70 వేల జీతంతో.. ఎన్‌ఐఈలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..