Army Public School jobs: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..

|

Feb 26, 2022 | 7:24 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Army Public School jobs: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..
Army Public School Golconda
Follow us on

Army Public School Golconda Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ సూపర్‌వైజర్‌, ఎల్‌డీఏ, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్, కౌన్సెలర్‌/హెల్త్‌ వెల్‌నెస్‌ టీచర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ డ్రైవర్‌ పోస్టులు.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Army Public School, hydershakote, hyderabad 500031.

దరఖాస్తు రుసుము: రూ. 100

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

RK Puram Army Public School jobs: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలేవంటే..