Army Bihar Regimental Centre Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన బీహార్ రెజిమెంటల్ సెంటర్ (BRC) గ్రూప్ సీ పోస్టు (group c posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్‌ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి 56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు:
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: