AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter 2026 Hall Tickets: మరో వారంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు త్వరలోనే విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు (BIEAP) ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర 2026 వార్షిక పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న..

AP Inter 2026 Hall Tickets: మరో వారంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
Inter 2026 Hall Tickets Released Date
Srilakshmi C
|

Updated on: Feb 12, 2026 | 7:13 AM

Share

అమరావతి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు త్వరలోనే విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు (BIEAP) ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర 2026 వార్షిక పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే విద్యార్ధుల తల్లిదండ్రుల ఫోన్‌ నుంచి కూడా నేరుగా పొందవచ్చు. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేసింది.

ఇక ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (సింగిల్ షిఫ్ట్) పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ 2026 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీ ఇంటర్ 1st ఇయర్‌ పరీక్షల కొత్త టైం టేబుల్‌ 2026 ఇదే..

  • ఫిబ్రవరి 23న లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
  • ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష
  • ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్ 1 పరీక్ష
  • మార్చి 2న మ్యాథ్స్ పేపర్ 1 పరీక్ష
  • మార్చి 5న జూలాజీ / మ్యాథ్స్ 1బి పరీక్ష
  • మార్చి 7న ఎకనామిక్స్ 1 పరీక్ష
  • మార్చి 10న ఫిజిక్స్ 1 పరీక్ష
  • మార్చి 12న కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1 పరీక్ష
  • మార్చి 14న సివిక్స్ 1 పరీక్ష
  • మార్చి 17న కెమిస్ట్రీ 1 పరీక్ష
  • మార్చి 21న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1 పరీక్ష (పరీక్ష తేదీ మారింది)
  • మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 1 పరీక్ష

ఏపీ ఇంటర్ 2nd ఇయర్‌ పరీక్షల కొత్త టైం టేబుల్‌ 2026 ఇదే..

  • ఫిబ్రవరి 24న లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష
  • ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష
  • ఫిబ్రవరి 28న హిస్టరీ / బోటనీ పేపర్ 2 పరీక్ష
  • మార్చి 4న మ్యాథ్స్ పేపర్ 2 ఎ / సివిక్స్ 2 పరీక్ష (పరీక్ష తేదీ మారింది)
  • మార్చి 6న జూలాజీ 2 / ఎకనామిక్స్ 2 పరీక్ష
  • మార్చి 9న మ్యాథ్స్ పేపర్ 2 బి పరీక్ష
  • మార్చి 11న ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2 పరీక్ష
  • మార్చి 13న ఫిజిక్స్ 2 పరీక్ష
  • మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 2 పరీక్ష
  • మార్చి 18న కెమిస్ట్రీ 2 పరీక్ష
  • మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2 పరీక్ష

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!