AIIMS Gorakhpur Faculty Recruitment 2022: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్‌పూర్ (AIIMS Gorakhpur) ఫ్యాకల్టీ పోస్టుల (Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 23
పోస్టుల వివరాలు:
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.56,100ల నుంచి రూ.2,15,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/విశ్వవిద్యాలయం నుంచి నర్సింగ్‌లో బీఎస్సీ లేదా మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్టర్డ్ నర్సు, మిడ్‌వైఫ్ అయి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: AIIMS, Gorakhpur
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: