Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

|

Apr 11, 2022 | 10:00 PM

Investment: మౌనిక ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఆమె ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చెబుతోంది. దాదాపుగా ఆమె నెలకు 50 వేల రూపాయలు సంపాదిస్తుంది. ఇన్వెస్ట్ మెంట్ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Investment: మౌనిక ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఆమె ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చెబుతోంది. దాదాపుగా ఆమె నెలకు 50 వేల రూపాయలు సంపాదిస్తుంది. అయితే.. తన ఆదాయాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆమెకు అస్సలు తెలీదు. ఎందుకంటే, ఆమె ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్(Financial Transactions) అన్నీ ఆమె భర్తే చూసుకుంటాడు. దీంతో ఆమెకు ఇన్వెస్ట్మెంట్ విషయంలో అసలు అవగాహన లేకుండా పోయింది. అనేక రంగాలలో పురుషుల కంటే మహిళలు మంచి పనితీరు కనబరుస్తున్నారు. ఈ విషయం అనేక రిపోర్ట్స్ లో కూడా వెల్లడైంది. కానీ, ఫైనాన్షియల్ వ్యవహారాలలో మాత్రం వారిపై మగవారిదే పైచేయిగా ఉంటోంది. చాలా మంది మహిళలు ఇంటి పనులను చక్కబెట్టుకోవటంతో పాటు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తారు. వారి చక్కని పనితీరుకు విద్య, బ్యాంకింగ్(Banking), ఐటీ వంటి కీలక రంగాల్లో మహిళా ఉద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఇన్వెస్ట్ మెంట్ విషయంలో మహిళలు ముందుకు వెళ్లటం ఎలాగో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

ఇవీ చదవండి..

Insurance Alert: కొత్త వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తప్పక గమనించండి..

నష్టాల్లో ఉన్న రైల్వే స్టేషన్‌ను దత్తత తీసుకుని లాభాల బాట పట్టించిన గ్రామస్థులు..

Follow us on