జస్లూ నానక్ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు
జస్లూ నానక్ లో 1976లో రైల్వే శాఖ స్టేషన్‌ను ఏర్పాటు
లాభాలు లేవని 2005లో స్టాపింగ్ తీసెయ్యాలని రైల్వే శాఖ నిర్ణయం
గ్రామస్థులు ధర్నాతో దిగి వచ్చిన రైల్వే శాఖ
ప్రతి నెల చందాలు వేసుకుని ఒకేసారి 1500 టిక్కెట్లు కొనేస్తున్న గ్రామస్థులు
17 ఏళ్లుగా రైల్వేకు నెలకు దాదాపు రూ.30 వేల ఆదాయం
ఆ రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న గ్రామస్థులు