Silver Price Today: దేశ వ్యాప్తంగా తగ్గిన వెండి ధరలు.. నేడు కిలో వెండి ధర ఎంత ఉందంటే..

|

Dec 02, 2021 | 7:02 AM

Silver Price Today: వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు వరుసగా రెండో రోజు వెండి ధరల్లో తగ్గుముఖం కనిపించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ధరలు తగ్గాయి. నిన్న ఏకంగా రూ. వెయ్యికిపైగా తగ్గగా.. ఈరోజు కూడా..

Silver Price Today: దేశ వ్యాప్తంగా తగ్గిన వెండి ధరలు.. నేడు కిలో వెండి ధర ఎంత ఉందంటే..
Silver Price
Follow us on

Silver Price Today: వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు వరుసగా రెండో రోజు వెండి ధరల్లో తగ్గుముఖం కనిపించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ధరలు తగ్గాయి. నిన్న ఏకంగా రూ. వెయ్యికిపైగా తగ్గగా.. ఈరోజు కూడా రూ. 200 వరకు తగ్గింది. మరి గురువారం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఓసారి చూసేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్నటితో పోల్చితే కిలో వెండి ధర రూ. 200 తగ్గి, రూ. 61,700 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా రూ. 200 తగ్గిన కేజీ సిల్వర్‌ రూ. 61,700గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండిపై ఏకంగా రూ. 200 తగ్గింది. ఇక్కడ బుధవారం కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండిపై రూ. 200 తగ్గి, రూ. 61,700 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో కూడా కిలో వెండిపై రూ. 200 తగ్గి, రూ. 66,300గా మారింది.

* విజయవాడలో కిలో వెండి ధర రూ. 66,300 వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖలోనూ కిలో వెండి ధర రూ. 66,300గా నమోదైంది.

Also Read: Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో దారుణం.. చేతబడి చేశాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా..

Health Tips: వీటిని వండుకుని తింటున్నారా? అయితే, ఈ విషయాలను గమనించాల్సిందే..!

Viral Video: జింకను చుట్టేసిన కొండచిలువ.. వేటాడి మింగేయాలనుకుంది.. కట్ చేస్తే.!