Power Cuts: దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్..  కేంద్రం కీలక నిర్ణయం..
Power Cuts

Power Cuts: దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్.. కేంద్రం కీలక నిర్ణయం..

Updated on: May 02, 2022 | 12:13 AM

వేసవి కారణంగా దేశంలో విద్యుత్‌ డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల వద్ద బొగ్గ నిల్వలు తగ్గిపోవడంతో డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్‌ ఉత్పత్తి కావడం లేదు. దీంతో కరెంట్‌ కోతలు అనివార్యమయ్యాయి.