నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

| Edited By:

Jul 30, 2019 | 4:16 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 289.13 పాయింట్లు నష్టపోయి 37,397.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 103.80 పాయింట్లు నష్టపోయి 11,085.40 వద్ద ముగిసింది. 567 కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా.. 1907 కంపెనీలు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. కాగా 109 కంపెనీల షేర్లు తటస్థంగా ఉన్నాయి. యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్, హీరో మోటర్ కాపర్పోరేషన్, సన్ ఫార్మా భారీ నష్టాలను చవిచూశాయి. భారతీ ఏయిర్ […]

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 289.13 పాయింట్లు నష్టపోయి 37,397.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 103.80 పాయింట్లు నష్టపోయి 11,085.40 వద్ద ముగిసింది. 567 కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా.. 1907 కంపెనీలు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. కాగా 109 కంపెనీల షేర్లు తటస్థంగా ఉన్నాయి.

యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్, హీరో మోటర్ కాపర్పోరేషన్, సన్ ఫార్మా భారీ నష్టాలను చవిచూశాయి. భారతీ ఏయిర్ టెల్, టీసీఎస్, హెచ్‌సీఎల్, ఐటీసీ, హెచ్‌యూఎల్ కంపెనీ షేర్లు భారీ లాభాల బాట పట్టాయి.