Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన సిల్వర్‌ రేట్లు..

|

Feb 03, 2022 | 6:52 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన సిల్వర్‌ రేట్లు..
Silver Price
Follow us on

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఈ మధ్య కాలంలో వెండి ధరలు (Silver Price) పరుగులు పెడుతున్నాయి. కొంతకాలం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం వెండి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ రోజు ధరలు తగ్గాయి. దేశీయంగా కిలో వెండి ధర 61,500 గా ఉంది. కిలో వెండిపై రూ.500 మేర తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,500 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,500 లుగా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,600 లుగా ఉంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 61,500 లుగా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 61,500 గా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.65,600 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,600గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,600గా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 65,600 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Gold Price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Formula Regional Asian Championship: ఫార్మూలా ఆసియా చాంఫియన్‌షిప్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ముంబై ఫాల్కన్స్