Silver Price Today: బంగారం బాటలో వెండి.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ ధర..!

|

Jan 27, 2022 | 5:55 AM

Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను..

Silver Price Today: బంగారం బాటలో వెండి.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ ధర..!
Silver Price Today
Follow us on

Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు. చాలా మంది డబ్బున్న వాళ్లు వెండి పాత్రలు, విగ్రహాలు కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక గురువారం (జనవరి 27)న దేశంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. రోజులో ధరలలో హెచ్చు తగ్గులుఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ధరలను తెలుసుకుని వెళ్లడం మంచిది.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,200 లుగా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,200లుగా కొనసాగుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 68,500లుగా ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 64,200 లుగా ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 68,500 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,500గా ఉంది.

► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 68,500గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 68,500 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధర.. మళ్లీ పరుగులు.. 10 గ్రాముల ధర ఎంతంటే!

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..!