Silver Price Today: దేశీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. స్వలంగా బంగారం ధర పెరిగితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండిపై స్వల్పంగా రూ.280 మేర పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.65,700 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.70,100 ఉండగా, కోల్‌కతాలో కిలో వెండి రూ.65,700 ఉంది, ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,400 ఉండగా, హైదరాబాద్‌లో రూ.70,100 ఉంది, ఇక విజయవాడలో కిలో వెండి ధర రూ. 70,100 ఉంది. విశాఖపట్నంలో కిలో వెండి రూ. 70,100 ఉంది. ఇక కేరళలో కిలో వెండి రూ.65,700 ఉండగా, పూణెలో కిలో వెండి రూ.65,700 వద్ద కొనసాగుతోంది.
కాగా, దేశీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజు గుర్రంపై కార్యాలయానికి వస్తాను.. అనుమతి ఇవ్వండి.. కలెక్టర్‌ను కోరిన ప్రభుత్వ ఉద్యోగి