Spam Calls: అనవసరమైన కాల్స్ మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఇలా తప్పించుకోండి..

|

May 26, 2022 | 5:45 PM

Spam Calls: స్పామ్ కాల్స్ ఇబ్బంది అనేది దేశంలో చాలా మంది మెుబైల్ యూజర్లను ప్రస్తుతం వేధిస్తున్న సమస్య. స్పామర్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

Spam Calls: ఐటీ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించిన రాహుల్ కు తరచూ స్పామ్ కాల్స్ వస్తుంటాయి. ఈ కారణంగా.. అతని యజమాని రాహుల్ ను చాలా సార్లు తిట్టాడు. ఐటీ ఇంజినీర్‌ అయినప్పటికీ తన సొంత ఫోన్‌లో స్పామ్‌ కాల్స్‌ను ఆపలేకపోతున్నాడు. ఇది రాహుల్ ఒక్కడి సమస్య మాత్రమే కాదు. చాలా మంది ప్రజలు అనవసరమైన స్పామ్ కాల్స్ తో విసుగు చెందుతున్నారు. ఇలాంటి సమస్య నుంచి తప్పించుకోవటానికి ఏమి చేయాలో ఈ వీడియోలో తెలుసుకోండి..

Published on: May 26, 2022 05:45 PM