Mutual Funds: ఫ్లోటర్ ఫండ్స్ అంటే ఏమిటి ? వాటిలో పెట్టుబడి ఎంత వరకు లాభం..?

|

Jun 04, 2022 | 8:59 PM

Mutual Funds: ఈ రోజుల్లో ఫ్లోటర్ ఫండ్స్ కు ఆదరణ పెరుగుతోంది. మారుతున్న వడ్డీ రేట్లకు అనుగుణంగా వీటిలో రాబడి ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిలో ఇన్వెస్ట్ మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకోండి.

Published on: Jun 04, 2022 08:59 PM