Stocks: పిజ్జా వ్యాపారంలో దిగ్గజం.. కానీ షేర్ విలువలో పతనం ఎందుకంటే..

|

Apr 29, 2022 | 12:54 PM

Stocks: దేశంలో పిజ్జా వ్యాపారంలో మంచి గుర్తింపు ఉన్న సంస్థ డొమినోస్ పిజ్జా. ఇంత ఆదరణ ఉన్నప్పటికీ దానికి సంబంధించిన జుబిలెంట్ ఫుడ్స్ షేర్ల ధర పనితీరు మాత్రం అలా లేదు ఎందుకంటే..

Stocks: ఆకాష్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నివసిస్తున్నాడు. వీకెండ్ లో అతని పిల్లలు పిజ్జా(Pizza) తీనాలని అడిగారు. దీంతో ఆకాష్‌ పిజ్జాను ఆర్డర్‌ చేయాలనుకున్నాడు. వారు ఎక్కడ నుంచి పిజ్జా ఆర్డర్‌ చేయాలో మాట్లాడుకోలేదు. ఎందుకంటే వారికి డొమినోస్ అంటేనే ఇష్టం. పిజ్జా ఇంటికి వచ్చింది. అందరు కలిసి ఆనందంగా పిజ్జా తిన్నారు. కానీ ఆకాష్ కాస్త బాధగా ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే.. ఆకాష్‌ డొమినోస్ పిజ్జా గురించి ఆలోచిస్తున్నాడు. పిజ్జా ఔట్‌లెట్‌కు వెళ్తే ఎప్పుడు బిజీగా కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ డొమినోస్‌ను నిర్వహిస్తున్న జూబిలెంట్ ఫుడ్‌వర్క్‌(Jubilant Food works) షేరు ధర చూస్తే పరిస్థితి వేరే విధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి…

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Viral Video: పెళ్లికొడుకు చదువుకోలేదని పెళ్లిపీలటపైనే షాకిచ్చిన వధువు.. ఏం జరిగిందంటే..

Stock Market: వారాంతంలో లాభాల్లో ట్రేడ్ అవుతున్న కీలక సూచీలు.. కీలకంగా కంపెనీల ఫలితాలు..

Published on: Apr 29, 2022 12:53 PM