
భారతీయ రైల్వేలు ప్రయాణికుల అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బుకింగ్ వ్యవస్థగా అత్యవసర కోటా (Emergency Quota – EQ)ను అమలు చేస్తున్నాయి. ఇది సాధారణ ప్రయాణికుల కోసం కాదు. అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉంటుంది.
అత్యవసర కోటా అనేది కొన్ని రైళ్లలో, కొన్ని తరగతుల్లో ముందుగా రిజర్వ్ చేసిన సీట్లు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అత్యంత ప్రాధాన్యత గల అభ్యర్థుల అత్యవసర ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ఈ కోటాను ఉపయోగిస్తారు.
వీరికి కాకుండా మిగిలిన సీట్లను ఇతర అత్యవసర అభ్యర్థనలకు విడుదల చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి