Return On Investment: బ్యాంక్స్ ఇచ్చే రిటర్న్స్ కంటే ఎక్కువ కావాలా..? అయితే ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి..
Return On Investment: చాలా మంది డబ్బును తమ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లోనే డిపాజిట్ చేస్తుంటారు. దాని వల్ల వారికి పెద్దగా రాబడి ఉండదు. అలాంటి వారు లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం. వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
Return On Investment: చాలా మంది డబ్బును తమ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లోనే డిపాజిట్ చేస్తుంటారు. దాని వల్ల వారికి పెద్దగా రాబడి ఉండదు. అలాంటి వారు లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం. ఇవి డెట్ మ్యూచువల్ ఫండ్ క్యాటగిరీలోకి వస్తాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి. మీ డబ్బుకు సేఫ్టీ రాబడిని ఎలా పొందాలో నేర్చుకోండి.
Published on: May 25, 2022 12:54 PM