Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. సోమవారం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే.

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు సోమవారం కాస్త బ్రేక్‌ పడింది. ప్రతీ రోజూ ఎంతో కొంత పెరుగుతూనే ఉన్న గోల్డ్‌ రేట్స్‌ ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పు కన్పించలేదు. ఇక వెండి ధరలోనూ మార్పులు లేవు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో...

Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. సోమవారం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే.
Gold Price Today

Updated on: May 15, 2023 | 6:25 AM

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు సోమవారం కాస్త బ్రేక్‌ పడింది. ప్రతీ రోజూ ఎంతో కొంత పెరుగుతూనే ఉన్న గోల్డ్‌ రేట్స్‌ ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పు కన్పించలేదు. ఇక వెండి ధరలోనూ మార్పులు లేవు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,950 ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350 వద్ద నమోదైంది.

ఇవి కూడా చదవండి

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 61,800 వద్ద ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 56,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,850 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500, ముంబైలో రూ. 74,800, ఢిల్లీలో రూ.77,600, కోల్‌కతాలో కిలో వెండి రూ.74,800, బెంగళూరులో రూ. 78,500, హైదరాబాద్‌లో రూ. 78,500, విజయవాడలో రూ. 78,700 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us