Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌ ఊపిరి పీల్చుకోండి.. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో..

బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త ఊపశమనం అని చెప్పాలి. గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ప్రస్తుతం బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో ప్రధాన నగరాల్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌ ఊపిరి పీల్చుకోండి.. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో..
Gold Price

Updated on: Jun 08, 2023 | 6:31 AM

బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త ఊపశమనం అని చెప్పాలి. గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ప్రస్తుతం బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా మూడు రోజులు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. దేశంలో ప్రధాన నగరాల్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,650 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650 లుగా పలుకుతోంది

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,800 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,150

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,700 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. ఇక చెన్నై, కేరళలో రూ. 77,800 ట్రెండ్‌ అవుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,800 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us