Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. మంగళవారం తులం గోల్డ్‌ రేట్ ఎంతంటే.

గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో స్థిరత్వం కొనసాగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గడం లేదా స్థిరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్‌ తగ్గింది. తులంపై...

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. మంగళవారం తులం గోల్డ్‌ రేట్ ఎంతంటే.
Gold Price Today

Updated on: Jun 13, 2023 | 6:26 AM

గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో స్థిరత్వం కొనసాగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గడం లేదా స్థిరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్‌ తగ్గింది. తులంపై రూ. 100 వరకు తగ్గుముఖం పట్టింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,600 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,450గా ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,900 వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,450గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,500 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,450 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,450గా కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,450 లుగా పలుకుతోంది

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,300 లుగా ఉంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. ఇక చెన్నై, కేరళలో రూ. 79,300 ట్రెండ్‌ అవుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,300 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us