Gold Price Today: పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం.. స్థిరంగా గోల్డ్ రేట్స్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..

|

Sep 02, 2021 | 7:17 AM

ప్రసిడి ప్రియులకు బ్యాడ్‏న్యూస్. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం.. స్థిరంగా గోల్డ్ రేట్స్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..
Gold Price
Follow us on

ప్రసిడి ప్రియులకు బ్యాడ్‏న్యూస్. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల గత రెండు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఈరోజు సెప్టెంబర్ 2న బంగారం ధరలలో ఏలాంటి మార్పు జరగలేదు. అటు దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,380 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 47,380కి చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో మార్పులు జరిగాయి.

ఇవాళ ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,380కు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.50,680కు చేరింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,380 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 47,380కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,380కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,560కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,610కి చేరింది. ఇకపోతే బంగారం ధరలలో మార్పులు జరగడానికి కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.

Also Read: Viral Video: స్మిమ్మింగ్‌పూల్‌లోకి ఊహించని అతిథి.. దెబ్బకు జడుసుకుని పరుగులు తీసిన జనాలు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరంతే..

Light Pollution: కాంతి కూడా కాలుష్యానికి కారణమవుతుంది.. దీంతో మీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది.. ఎలానో తెలుసా..

బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తున్న ‘మోనాల్ గజ్జర్’ అందాలు..:Monal Gajjar Photos.