Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజా రేట్లు ఇలా..!

Gold Price Today: పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. పసిడి ధర ఎంత పెరిగినా....

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజా రేట్లు ఇలా..!
Gold

Updated on: Jul 27, 2021 | 5:32 AM

Gold Price Today: పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. పసిడి ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆపరు. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. తాజాగా మంగళవారం పెరిగాయి. దేశీయంగా కొన్ని నగరాల్లో పసిడి ధర పెరిగితే.. మరికొన్ని నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. ఇక ఉదయం ఆరు గంటలకు దేశీయంగా ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,220 గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160 గా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది.

► బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,880 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 గా ఉంది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఉదయం 6 గంటలకు నమోదైన బంగారం ధరలు మాత్రమే. సమయం కొద్ది ధరలు మారే అవకాశం ఉంది. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఆ సమయానికి బంగారం ధర ఉంత ఉందో ముందుగానే తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆగస్ట్ నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు.. ఎన్నిసార్లు ఫ్రీ ట్రాన్సక్షన్స్ చెయ్యొచ్చు అంటే..

Income Tax Department: ఈ నగదు లావాదేవీలు జరిపినట్లయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయ్‌.. జాగ్రత్త..!

Loading...
Unable to load recommendations.
Follow Us