Telugu News Business Gold Price Today: Gold Rates Decline In India On May 27; Check 22 Carat Gold Price In Your City
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న ధరలు
దేశంలోని మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మే..
దేశంలోని మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మే 27న తులం బంగారంపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు నగరాలను బట్టి మారుతుంటాయి. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,150 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,860 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,760 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
కేరళలో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 ఉంది.
వెండి ధరలు:
చెన్నైలో కిలో వెండి ధర రూ76,200 ఉండగా, ముంబైలో రూ.72,900 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, కోల్‌కతాలో రూ.72,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, హైదరాబాద్‌లో రూ.76,200 ఉంది. ఇక విజయవాడలో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, కేరళలో రూ.76,200 ఉంది.