Gold, Silver Price Today: బాబోయ్‌.. భగ్గుమంటున్న బంగారం..! మళ్లీ పెరిగిన వెండి ధర..!!

|

Apr 22, 2023 | 7:01 AM

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,760గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 200 పెరిగి 77,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 77,400గా ఉండేది.

Gold, Silver Price Today: బాబోయ్‌.. భగ్గుమంటున్న బంగారం..! మళ్లీ పెరిగిన వెండి ధర..!!
Gold Price
Follow us on

Gold and silver rates today : బంగారం, వెండి ధరలు గత కొన్ని నెలలుగా భగ్గుమంటున్నాయి. అర్ధ సెంచరీ దాటేసిన బంగారం ధరలు అంతకంతకూ పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 56,050కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 55,850గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2,000 పెరిగి, రూ. 5,60,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,605గా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,280 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,180 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,150 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,760గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 200 పెరిగి 77,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 77,400గా ఉండేది. ఇక దేశంలోని ప్రముఖ నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77600లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.77600

చెన్నైలో కిలో వెండి ధర రూ.81,300

బెంగళూరులో రూ.81,300

కేరళలో రూ.81,300

కోల్‌కతాలో రూ.77,400

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,300

విజయవాడలో రూ.81,300

విశాఖపట్నంలో రూ.81,300 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.