Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Latest Gold Rate: బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్న తగ్గిన బంగారం(Gold) ధర బుధవారం స్వల్పంగా పెరిగింది.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Updated on: Feb 17, 2022 | 5:42 AM

Latest Gold Rate: బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్న తగ్గిన బంగారం(Gold) ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో  10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,620కు చేరింది. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ముఖ్య నగరాల్లోనూ బంగారం ధరలు మార్పులు వచ్చాయి.

ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 400కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,620కు చేరింది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 46,600కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,620కు చేరింది. అలాగే ముంబైలో ఈ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ రూ. 50,620కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 400కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,620కు చేరింది. అలాగే చెన్నైలో ఈ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,960కు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,230కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 51,200కు చేరింది.

ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Read Also… LIC IPO: ఎల్ఐసీ IPOలో పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ 10 విషయాలపై ఓ లుక్కేయండి..?

Follow Us