Gold Price Today: దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌పై ఈరోజు ఎంత పెరిగిందంటే..

|

Dec 15, 2021 | 5:44 AM

Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది వారల క్రితం క్రమంగా తగ్గిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ ఆకాశం చూపులు చూస్తుంది. వరుసగా ప్రతీ రోజూ బంగారం ధరలో పెరుగుదల..

Gold Price Today: దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌పై ఈరోజు ఎంత పెరిగిందంటే..
Follow us on

Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది వారల క్రితం క్రమంగా తగ్గిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ ఆకాశం చూపులు చూస్తుంది. వరుసగా ప్రతీ రోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈరోజు 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,710 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150 వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 45,380 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,500 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 45,250 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,360 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్‌ ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,250 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.49,360 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,360 గా ఉంది.

* విశాఖపట్నంలో తులం బంగారం 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,250గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,360 వద్ద కొనసాగుతోంది.

Also Read: త్వరలో ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు !! వీటి ఉపయోగం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !! వీడియో

Savings Tips: చిన్న చిన్న పనులు పెద్ద లాభాన్నిస్తాయి.. ఇలా చేస్తే విద్యుత్ ఆదా అవుతుంది..మీ జేబు ఖాళీ కాకుండా ఉంటుంది

Savings Tips: చిన్న చిన్న పనులు పెద్ద లాభాన్నిస్తాయి.. ఇలా చేస్తే విద్యుత్ ఆదా అవుతుంది..మీ జేబు ఖాళీ కాకుండా ఉంటుంది