Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు

ప్రతి నిత్యం దేశీయంగా బంగారం, వెండి ధరలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ఇక దీపావళి పండగ సీజన్‌లో పరుగులు..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు
Gold And Silver Price Today

Updated on: Oct 26, 2022 | 8:41 AM

ప్రతి నిత్యం దేశీయంగా బంగారం, వెండి ధరలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ఇక దీపావళి పండగ సీజన్‌లో పరుగులు పెట్టిన బంగారం ధర.. తాజాగా తగ్గుముఖం పట్టింది. వెండి మాత్రం పరుగులు స్వల్పంగా పెరిగింది. అక్టోబర్‌ 26న దేశీయంగా తులం బంగారం ధరపై రూ.160 నుంచి రూ.180 వరకు దిగి వచ్చింది. ఇక వెండి మాత్రం కిలోపై రూ.300 వరకు ఎగబాకింది. అయితే ఈ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో కొంత మార్పులు ఉండవచ్చు. ఎందుకంటే రాష్ట్రాల జీఎస్టీని బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. ఇక దేశంలోని బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశీయంగా బంగారం ధరలు:

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,720 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,310 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

వెండి ధర:

చెన్నైలో కిలో వెండి ధర రూ.63,500, ముంబైలో రూ.58,000, ఢిల్లీలో రూ.58,000, కోల్‌కతాలో రూ.58,000, బెంగళూరులో రూ.58,000, హైదరాబాద్‌లో రూ.63,500, కేరళలో రూ.63.,500, విజయవాడలో రూ.63,500, విశాఖలో రూ.63,500 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us